AgroStar Krishi Gyaan
Maharashtra
01 Apr 19, 06:00 AM
గోధుమ పంటలో ఎలుకల నియంత్రణ
95 గ్రాముల గోధుమ ముతక పిండిలో 2 గ్రాముల జింక్ ఫాస్ఫైడ్ మరియు 2 గ్రాముల తినే నూనెలో కలిపి ఒక ముద్దగా చేయాలి. వీటిని ఎలుకల బొరియల్లలో ఉంచండి
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
986
59
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Mar 19, 04:00 PM
సమీకృత(ఇంటిగ్రేటెడ్) గోధుమ వ్యవసాయ నిర్వహణ
రైతు పేరు - శ్రీ మహమ్మద్ షమిమ్ బారి ఖాన్ రాష్ట్రం - ఉత్తరప్రదేశ్ సూచన -19: 19: 19 @ 100 గ్రాముల ను పంపు చొప్పున స్ప్రే చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
289
33
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Feb 19, 04:00 PM
ఆరోగ్యకరమైన గోధుమ పొలంలో సమీకృత(ఇంటిగ్రేటెడ్) నిర్వహాణ
రైతు పేరు- శ్రీ రాధేశ్యాం బంజారా రాష్ట్రం - మధ్యప్రదేశ్ సూచన - పంపుకు 20 గ్రాముల చొప్పున సూక్ష్మపోషకంను స్ప్రే చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
1200
62
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Feb 19, 04:00 PM
గరిష్ట గోధుమ ఉత్పత్తి కోసం సిఫార్సు చేసిన ఎరువులను మోతాదులో అందించండి.
రైతు పేరు - శ్రీ గురుబచ్చన్ సింగ్ రాష్ట్రం - పంజాబ్ సూచన: 50 కిలోల యూరియా, 50 కిలోల 18:46, 50 కిలోల పొటాష్, 50 కిలోల వేప కేక్ కలపాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
811
113
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Jan 19, 04:00 PM
ఆరోగ్యమైన గోధుమ పంట కోసం పోషక నిర్వహణ
రైతు పేరు: శ్రీ. రాధేశ్యాం తివారీ రాష్ట్రం: ఉత్తరప్రదేశ్ సూచన: 19:19:19 అను ఎరువును 100 గ్రాములను 15 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
1108
71
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Jan 19, 04:00 PM
రైతు యొక్క సరైన ప్రణాళిక కారణంగా గోధుమ పంట ఆరోగ్యంగా పెరగడం
రైతు పేరు – శ్రీ వాసారాం రాష్ట్రం – గుజరాత్ సలహా – ఒక్కో ఎకరాకు 19:19:19 ని @ ఒక్కో పంపునకు 100 గ్రాముల చొప్పున ఇవ్వండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
577
67
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Jan 19, 04:00 PM
రైతు సరైన పోషక ప్రణాళిక కారణంగా ఆరోగ్యకరమైన గోధుమ పొలం
రైతు పేరు - శ్రీ. మహేంద్ర సింగ్ రాష్ట్రం - గుజరాత్ సలహా - 19:19:19 అను ఎరువును 100 గ్రాములను పంపు  నీటికి కలిపి పిచికారి చేయండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
596
76
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Jan 19, 04:00 PM
ఆరోగ్యకరమైన గోధుమ పంట కొరకు సమీకృత నిర్వహణ
రైతు పేరు : గణేష్ బోట్రే రాష్ట్రం : మహారాష్ట్ర చిట్కా:ఎకరానికి 50 కిలోల యూరియా, 50 కిలోల 10:26:26, 10 కిలోల సల్ఫర్, 50 కిలోల నీమ్ కేక్ మట్టికి ఇవ్వాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
662
71
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Dec 18, 04:00 PM
గోధుమ చేనుకు ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్
రైతు పేరు - శ్రీ భురా లోధీ రాష్ట్రం - మధ్యప్రదేశ్ సూచన -19:19:19 @ 100 గ్రా / పంప్ ను స్ప్రే చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
878
96