Looking for our company website?  
శీతాకాలంలో పశువుల నీడ నిర్వహణ
శీతాకాలంలో పశువులను చలి లేదా వాటి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రతికూల ప్రభావాల నుండి రక్షించడానికి చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇది పాల ఉత్పత్తిపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.
ఈరోజు చిట్కా  |  AgroStar Animal Husbandry Expert
61
0
టమాటో పంటలో కాయ తొలుచు పురుగు నియంత్రణ కోసం మీరు ఏ పురుగుమందును ఉపయోగిస్తారు?
పురుగు కాయపై రంధ్రం చేసి పండులోకి ప్రవేశిస్తుంది. దెబ్బతిన్న పండ్లు ఉపయోగానికి పనికిరావు. ముట్టడి ప్రారంభ దశలో, ఇండోక్సాకార్బ్ 15.8 ఇసి @ 10 మి.లీ లేదా సయాంట్రానిలిప్రోల్...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
18
0
గోధుమ పంటలో చెద పురుగులు కలిగించే నష్టం
పంట మొలకెత్తిన తరువాత ముఖ్యంగా ఇసుక నెలలో చెదపురుగుల సంభవం గమనించవచ్చు. విత్తన శుద్ధి చేయనట్లయితే, హెక్టారుకు క్లోర్‌పైరిఫోస్ 20 ఇసి @ 4 లీటర్లు నీటిపారుదల ద్వారా ఇవ్వండి...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
38
0
పిపిఆర్ వ్యాధి చికిత్స
ఇది అపాయకరమైన వ్యాధి, కాబట్టి శీతాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రోగనిరోధకత ప్రచారం ప్రభుత్వం నిర్వహిస్తుంది. గొర్రెలకు మరియు మేకలకు డివార్మింగ్‌ చేయించాలి. ప్రస్తుతం...
ఈరోజు చిట్కా  |  AgroStar Animal Husbandry Expert
85
0
తామర పురుగులు మరియు కాయ తొలుచు పురుగులు ఒకేసారి గమనించినప్పుడు మీరు ఏ పురుగుమందును పిచికారీ చేస్తారు?
రెండు తెగుళ్ళు ఒకే సమయంలో పంటను దెబ్బతీస్తున్నప్పుడు, థియామెథోక్సామ్ 12.6% + లాంబ్డా సైహెలోథ్రిన్ 9.5% జెడ్సి @ 3 మి.లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 1.5% + ఫిప్రోనిల్...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
19
0
గొర్రెలు మరియు మేకలలో కనిపించే పిపిఆర్ వ్యాధి లక్షణాలు
ఈ అంటువ్యాధి సోకినప్పుడు, జంతువుల నోటిలో బొబ్బలు, జ్వరం, ఫుడ్ అనోరెక్సియా, న్యుమోనియా వంటి లక్షణాలను గమనించవచ్చు మరియు సరైన సమయంలో రోగ నిర్ధారణ చేయకపోతే, జంతువు చనిపోవచ్చు....
ఈరోజు చిట్కా  |  AgroStar Animal Husbandry Expert
104
0
మట్టిలో తేమ తగ్గించినప్పుడు, ప్రత్తి పంటలో తామర పురుగుల ముట్టడి పెరుగుతుంది
రొండు నీటి తడుల మధ్య గడువు పెరుగినట్లయితే తామర పురుగుల ముట్టడి పెరుగుదలను గమనించవచ్చు. తామర పురుగుల యొక్క ముట్టడిని గమనించినట్లయితే, క్లాథియానిడిన్ 50 డబుల్ల్యు జి...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
62
3
బెండకాయ ఆకారంలో మరియు సైజులో వైకల్యం ఉందా?
కాయ తొలుచు పురుగు అభివృద్ధి చెందుతున్న కాయలలోకి ప్రవేశించి కాయ లోపల భాగాలను తింటుంది. పురుగు ప్రవేశించిన రంధ్రం దగ్గర పురుగు యొక్క మలమూత్రాలు ఉంటాయి. ఈ పురుగు నివారణకు...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
31
1
పిపిఆర్ వ్యాధి గురించి తెలుసుకోండి
పెస్టే డెస్ పెటిట్స్ రూమినెంట్స్ గొర్రెలలో-మేకలలో వచ్చే ప్లేగు అని కూడా అంటారు. ఇది ప్రమాదకరమైన మరియు అపాయకరమైన వైరల్ వ్యాధి, మరియు ఇది గొర్రెలు మరియు మేకలలో ఎక్కువగా...
ఈరోజు చిట్కా  |  అగ్రోస్టార్ జంతు సంరక్షణ నిపుణుడు
198
0
శీతాకాలంలో మొక్కజొన్న పంటను కత్తెర పురుగు ఆశిస్తుంది
కిలో విత్తనానికి సయాంట్రానిలిప్రోల్ 19.8% + థియామెథోక్సామ్ 19.8% ఎఫ్ఎస్ @ 6 మి.లీ కలిపి విత్తన శుద్ధి చేయాలి. పంట మొలకెత్తిన తరువాత పురుగు యొక్క జనాభాను గమనించినట్లయితే,...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
38
0
ఆవాలు పంటలో సాఫ్లై పురుగు
పంట మొలకెత్తిన తర్వాత ఈ పురుగులను గమనించవచ్చు. ఈ పురుగు యొక్క జనాభా చదరపు అడుగుకు 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, 10 లీటర్ల నీటికి వేప ఆధారిత సూత్రీకరణ @ 20 మి.లీ (1% ఇసి)...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
13
0
గొర్రెలు మరియు మేకలలో పిపిఆర్ వ్యాధి
పిపిఆర్ వ్యాధి గొర్రెలు మరియు మేకలలో చాలా వేగంగా వ్యాపిస్తుంది మరియు ఈ వ్యాధి వల్ల మరణించే పశువుల సంఖ్య పెరుగుతుంది. అటువంటి అంటువ్యాధిని పెస్టే డెస్ పెటిట్స్ రూమినెంట్స్...
ఈరోజు చిట్కా  |  AgroStar Animal Husbandry Expert
193
0
ఆముదం పంటలో కాయ తొలుచు పురుగు గురించి మరింత తెలుసుకోండి
కాయ ఏర్పడే సమయంలో ఈ పురుగు యొక్క ముట్టడిని గమనించవచ్చు. పురుగు కాయ లోపల ఉంది విత్తనాన్ని తింటుంది. సిల్క్ వంటి ధారాలతో మరియు మలమూత్రాలతో గూడును నిర్మించుకుంటుంది. కొన్ని...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
35
0
బంగాళాదుంప కట్ వార్మ్
పంట మొలకెత్తిన తరువాత, రాత్రి సమయంలో గొంగళి పురుగులు నేల ఉపరితలం దగ్గర కాండాన్ని కత్తిరిస్తాయి. ఈ పురుగులు పగుళ్లలో లేదా కలుపు మొక్కల క్రింద దాక్కుంటాయి మరియు ఇవి పగటి...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
45
0
ఈ పురుగు గోధుమ పంట మొలకెత్తిన తర్వాత పంటకు నష్టం కలిగిస్తుంది, దీని గురించి తెలుసుకోండి
ఇది ఉపరితలం మీద ఉండే మిడత. తల్లి పురుగులు మట్టిలో గుడ్లు పెడతాయి. ఉద్భవిస్తున్న పిల్ల పురుగులు సరిహద్దులలో ఉన్న చిన్న కలుపు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. పిల్ల పురుగులు...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
81
2
ఈ పరాన్నజీవి గురించి మరింత తెలుసుకోండి
ఈ పరాన్నజీవిని “అపెంటెల్స్” అంటారు. దీని తల్లి పురుగులు వాటి గుడ్లను వివిధ పంటలకు నష్టం కలిగించే గొంగళి పురుగుల శరీరంలో పెడతాయి. ఫలితంగా, గొంగళి పురుగులు వాటి జీవితచక్రాన్ని...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
49
0
జీలకర్ర విత్తేటప్పుడు ఈ పద్దతులను అనుసరించండి
జీలకర్ర విత్తడం నవంబర్ మొదటి పక్షంలోపు పూర్తి చేయాలి. ఆముదం లేదా వేప చెక్కను హెక్టారుకు ఒక టన్ను చొప్పున మట్టికి ఇవ్వండి. 10 కిలోల విత్తనానికి థయామెథోక్సామ్ 70 డబుల్ల్యు...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
28
0
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంటలో తామర పురుగుల నియంత్రణ
తామర పురుగులు ఆకు ఉపరితలాన్ని గీకి, రసాన్ని పీలుస్తాయి. పురుగు సోకిన మొక్క యొక్క ఆకులు ముడుచుకొని చివరికి ఎండిపోతాయి. తామర పురుగుల నియంత్రణ కోసం, లాంబ్డా సైహెలోథ్రిన్...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
46
0
బెండకాయ పంటలో యెల్లో వీన్ మొజాయిక్ వైరస్
ఈ వైరల్ తెగులు తెల్ల దోమ ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. ఒక్క తెల్ల దోమ కూడా ఈ వైరల్ వ్యాధిని 2-3 మొక్కలకు వ్యాపించేలా చేస్తుంది. వైరస్ తీవ్రత అధికంగా...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
54
7
ప్రత్తిలో వచ్చే రెడ్ కాటన్ బగ్స్ గురించి మరింత తెలుసుకోండి
ఎరుపు రంగు పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు అభివృద్ధి చెందుతున్న ఆకు పచ్చ కాయలలోని విత్తనాల నుండి రసాన్ని పీలుస్తాయి. స్రావం మరియు మలమూత్రాల వల్ల, అవాంఛిత బ్యాక్టీరియా...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
194
15
మరింత చూడండి