Looking for our company website?  
మీరు క్యాబేజీ మొక్కలను నాటుతున్నారా? మీరు ఎప్పుడు నాటబోతున్నారు?
నవంబర్ మొదటి పక్షం లోపు క్యాబేజీ పంటను నాటవలసినదిగా సిఫారస్సు చేయబడింది. మొక్కలు ఈ సమయంలో నాటుకున్నట్లయితే పంటలో పేనుబంక మరియు క్యాబేజీ తల తొలుచు పురుగు ముట్టడి తక్కువగా...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
26
0
గోధుమ విత్తనాలు విత్తడానికి ముందు చెదపురుగుల నియంత్రణ కోసం ఈ పద్దతిని తప్పనిసరిగా అనుసరించండి
చెదపురుగులను సమర్థవంతంగా నిర్వహించడానికి గాను, హెక్టారుకు 1 టన్ను ఆముదం లేదా వేప చెక్కను మట్టికి ఇవ్వండి. 100 కిలోల విత్తనానికి ఫైప్రోనిల్ 5 % ఎస్సీ @ 500 మి.లీ లేదా...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
58
4
మీరు ప్రత్తి, బెండకాయ లేదా వంకాయలో ఈ రకమైన గుడ్లను చూశారా? దీని గురించి తెలుసుకోండి
ఇవి స్టింక్ బగ్స్ యొక్క తల్లి పురుగుల ద్వారా సమూహంగా మరియు చక్కగా అమర్చబడినటువంటి గుడ్లు. ఉద్బవిస్తున్న పిల్ల పురుగులు పెద్దవిగా అయ్యిన తర్వాత ఆకులు, కొమ్మలు, పువ్వులు...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
53
5
ప్రత్తి పంటలో తెల్ల దోమ
ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తే, పగటి పూత వేడిగా ఉంటుంది మరియు రాత్రి పూత వాతావరణం చల్లగా ఉంటుంది, ఈ వాతావరణం తెల్ల దోమకు అనుకూలంగా ఉంటుంది. తెల్ల దోమ యొక్క జనాభా పెరుగుతున్న...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
90
7
జామకాయ మొక్క మీద ఉన్న వాటిని తనిఖీ చేయండి, ఇవి పిండినల్లి పురుగులు కాదు
ఇది జామకాయ మొక్కను ఆశించిన తెల్ల దోమ. తెల్ల దోమ ఆకులు, కొమ్మలు మరియు పండ్ల నుండి రసాన్ని పీలుస్తుంది. వీటిని స్పైరలింగ్ వైట్‌ఫ్లై అని కూడా అంటారు. తెల్ల దోమ దాని శరీరం...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
27
0
ఉల్లి పంట యొక్క నాణ్యతను మెరుగుపరచండి.
ఉల్లిపాయ ఘాటును పెంచడానికి మరియు ఉల్లిపాయ నాణ్యతను మెరుగుపరచడానికి, ఎకరాకు సల్ఫర్ 90% @ 3 కిలోలు ఎరువుతో పాటు మొక్క అభివృద్ధి దశలో రెండు సార్లు ఇవ్వాలి.
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
383
29
గర్భిణీ పశువుల సంరక్షణ
గర్భం దాల్చిన ఆరు లేదా ఏడు నెలల తర్వాత పశువులను మేత కోసం బయటకు తీసుకురావడం మానుకోవాలి. జంతువు నిలబడటానికి మరియు కూర్చునేందుకు తగినంత స్థలం ఉండేలా చూడాలి.
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
315
0
శీతాకాలంలో పంట పెరుగుదలను మెరుగుపరచడానికి సరైన నిర్వహణ పద్ధతులు.
శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నందున పంట పెరుగుదల తగ్గుతుంది. బాగా కుళ్ళిన పశువుల ఎరువును (ఎఫ్‌వైఎం) మొక్కలను నాటడానికి ముందు మరియు పంట పెరుగుదల సమయంలో మట్టికి ఇవ్వండి...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
64
0
ప్రత్తిలో రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి, మీరు ఎప్పుడు పురుగుమందులను పిచికారీ చేస్తారు?
పేనుబంక, పచ్చ దోమ, తెల్ల దోమ మరియు తామర పురుగులు (మొత్తం) జనాభా సగటున 5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే , అది ఎకనామిక్ త్రెషోల్ద్ లెవెల్ (ఇటిఎల్) అవుతుంది. యాదృచ్ఛికంగా 20...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
340
88
పాలు ఇచ్చే పశువుల నిర్వహణ
పశువుల నుండి పాలు పితికే సమయంలో పాలు కలుషితమయ్యే అవకాశముంటుంది.అందువల్ల పాలు పితికే సమయంలో పశువుల కొట్టాం, పాలు తీసే మనిషి, పాలు తీయడానికి ఉపయోగించే గిన్నెలు మరియు...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
1308
0
పురుగుమందుల ద్రావణాన్ని తయారుచేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
పురుగుమందును నేరుగా పంపులో పోయవద్దు. ఒక ప్లాస్టిక్ బకెట్‌లో సుమారు 5 లీటర్ల నీటిని తీసుకొని అవసరమైన పురుగుమందును వేసి చెక్క కర్రతో బాగా కలపాలి. పంపులో ఈ ద్రావణాన్ని...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
165
0
పక్షుల నుండి మొక్కజొన్న పొత్తులను కాపాడండి
పాలు పోసుకునే దశలో మొక్కజొన్న పొత్తుల నుండి అభివృద్ధి చెందుతున్న విత్తనాలను పక్షులు తింటాయి. సాధారణంగా, సరిహద్దుల దగ్గర ఉండే వరుసలు పక్షులచే ఎక్కువగా ప్రభావితమవుతాయి....
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
32
0
గడ్డి కోసే యంత్రం యొక్క ప్రాముఖ్యత
పాడి పరిశ్రమలో గడ్డి కోసే యంత్రం చాలా ముఖ్యమైనది. పశువులు మరియు బర్రెలు ముక్కలుగా చేసిన మేతను సులభంగా తింటాయి. గడ్డి కోసే యంత్రం యొక్క ప్రధాన లక్ష్యం మేత వ్యర్థం అవ్వడాన్ని...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
590
0
ప్రత్తి పంటలో తెల్లదోమ యొక్క ప్రభావవంతమైన నియంత్రణ
తెల్లదోమ సంభవించడం వల్ల ఆకులు అసమానంగా ముడుచుకొనిపోతాయి . పిల్ల పురుగులు ఆకు యొక్క దిగువ ఉపరితలానికి అంటుకుని, రసాన్ని పీలుస్తాయి. పెద్ద సంఖ్యలో పురుగులు పంట చుట్టూ...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
305
53
వంకాయ పంటకు సోకిన ఈ వైరల్ వ్యాధుల గురించి మరింత తెలుసుకోండి
పేనుబంక వంటి పురుగులు మొక్క నుండి రసం పీల్చడం ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి ఇది. వంకాయ పంట సమీపంలో పొగాకు, టమోటాలు,కుకుర్బిట్లు వంటి కూరగాయల పంటలను పండిస్తే ఇది పెరిగే...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
183
20
పాడి పశువుల సంరక్షణ
పాడి పశువులకు ప్రతిరోజూ 70-80 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలి.
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
403
0
గులాబీ మరియు అలంకారానికి ఉపయోగించే ఇతర మొక్కలకు పేనుబంక సంక్రమణ
పేనుబంక మొగ్గలు, పువ్వులు మరియు కొమ్మల నుండి రసాన్ని పీలుస్తుంది. పేనుబంక నుండి తేన వంటి జిగట పదార్ధం వస్తుంది, దీని ద్వారా ఆకు మీద నల్లటి మసిలాగా ఏర్పడుతుంది, ఇది...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
90
3
కొబ్బరి తోటలో వేరు లద్దె పురుగు యొక్క ముట్టడి
పురుగులు నేలలోని వేరు వ్యవస్థను తింటాయి. పురుగు ముట్టడి పోషకాలను గ్రహించే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. పురుగు ఆశించిన చెట్టు యొక్క ఆకులు పసుపుగా మారుతాయి మరియు కాయ...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
98
0
పాడి పరిశ్రమకు అనువైన జాతి ఎంపిక
దేశీయ జాతి పశువులతో పాడి పరిశ్రమను బాగా నిర్వహించవచ్చు. దేశీయ జాతి పశువులకు ప్రత్యేక రోగనిరోధక శక్తి ఉంటుంది; కావున, పశువుల పెంపకం స్థానిక జాతి ఆవులు మరియు గేదెలతో...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
328
0
ఎలుకల నుండి పరిపక్వానికి వచ్చిన వరి పంటను కాపాడండి
బాగా అభివృద్ధి చెందిన ధాన్యాలను కత్తిరించి ఎలుకలు తినడానికి వారి బొరియల్లోకి వాటిని లాక్కెళ్తాయి. అధిక ముట్టడి ఉన్నట్లయితే విషపు ఎరను ఏర్పాటు చేయండి లేదా ఎలుకలు ఉన్న...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
156
12
మరింత చూడండి