Looking for our company website?  
బెండకాయ ఉత్పత్తిని పెంచడానికి పోషకాల నిర్వహణ
రైతు పేరు - శ్రీ దేశాయ్ రాష్ట్రం - గుజరాత్ చిట్కా- ఎకరానికి 12: 61: 00 @ 3 కిలోలు డ్రిప్ ద్వారా ఇవ్వండి మరియు మైక్రోన్యూట్రిఎంట్స్ 20 గ్రాములు పంపు నీటికి కలిపి పిచికారీ...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
308
16
రసం పీల్చు పురుగుల ముట్టడి కారణంగా బెండకాయ పంట పెరుగుదల పై ప్రభావం
రైతు పేరు: శ్రీ. సతీష్ రాష్ట్రం: మహారాష్ట్ర పరిష్కారం: క్లోర్‌పైరిఫోస్‌ను 50% + సైపర్‌మెత్రిన్ 5% EC @ 30 మి.లీ పంపు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
232
8
బెండకాయ పంటలో రసం పీల్చు పురుగుల ముట్టడి
రైతు పేరు: శ్రీ. ప్రఫుల్లా గజిబియే రాష్ట్రం: మహారాష్ట్ర పరిష్కారం: పంపు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL @ 15 మి.లీ కలిపి పిచికారి చేయండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
253
14
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Jul 19, 04:00 PM
బెండకాయ పంటకు రసం పీల్చు పురుగుల ముట్టడి.
"రైతు పేరు -శ్రీ గోవింద్ షిండే రాష్ట్రం- మహారాష్ట్ర పరిష్కారం- క్లోరోపైరిఫోస్ 50% + సైపర్‌మెత్రిన్ 5% EC @ 15 మి.లీ పంపు నీటికి కలిపి పిచికారి చేయండి."
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
249
16
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Jun 19, 04:00 PM
బెండకాయల గరిష్ట దిగుబడి కోసం సిఫార్సు చేయబడిన ఎరువులను ఇవ్వండి
రైతు పేరు: శ్రీ. రాజేష్ రాథోడ్ రాష్ట్రం: మహారాష్ట్ర సూచన: ఎకరానికి 12:61:00 @ 5 కిలోలను బిందు పద్దతి ద్వారా ఇవ్వాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
403
32
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Jun 19, 06:00 AM
బెండకాయ పంటకు నష్టం కలిగించే క్రిములేంటి?
థయామోథోక్సిన్‌ 25డబ్ల్యుజి 4 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 70 డబ్ల్యుజి 2గ్రాములు ఫ్లోనీక్రామిడ్‌ 50డబ్ల్యుజి 4 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి చల్లాలి.
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
337
23
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Jun 19, 04:00 PM
బెండకాయల గరిష్ట ఉత్పత్తికి సరైన పోషక నిర్వహణ
రైతు పేరు- శ్రీ. జై పటేల్ రాష్ట్రం - గుజరాత్ సూచన- ఎకరాకు 12: 61: 00 @ 3 కిలోలను బిందు పద్దతి ద్వారా ఇవ్వాలి మరియు అమినో యాసిడ్ 15మి.లీ@ ను పంపు చొప్పున పిచికారి...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
382
45
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Jun 19, 06:00 AM
ఈ కీటకాలను బెండలో గమనించారా?
ఇది నల్లని పత్తిని ఆశించే పురుగు. గింజలోని సారాన్ని పీల్చుకుంటుంది. ఎసిటామిఫ్రిడ్‌ 20 ఎస్‌పి @ 5 గ్రాములు 10 లీటర్లకు కలిపి స్ప్రే చేయాలి.
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
216
12
AgroStar Krishi Gyaan
Maharashtra
31 May 19, 04:00 PM
గరిష్ట దిగుబడి కోసం సిఫార్సు చేసిన ఎరువుల మోతాదుతో ఇవ్వాలి.
రైతు పేరు- శ్రీ. దినేష్ రాష్ట్రం- గుజరాత్ సూచన- ఎకరాకు 12:61:00 @ 3 కిలోలను బిందు పద్ధతి ద్వారా ఇవ్వాలి అలాగే పంపుకు మైక్రోన్యూట్రియెంట్ 20 గ్రాములను పిచికారి చేయాలి..
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
342
22
AgroStar Krishi Gyaan
Maharashtra
27 May 19, 04:00 PM
బెండకాయ పై చీడపురుగుల యొక్క ముట్టడి
రైతు పేరు- శ్రీ. దిలీప్ రాష్ట్రం- బీహార్ పరిష్కారం - పంపుకు ఇమిడాక్లోప్రిడ్ 17.8% SL @ 15 మి.లీ లను పిచికారి చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
257
27
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 19, 04:00 PM
బెండకాయల పై చీడపురుగుల దాడి ముప్పు
రైతు పేరు- కృష్ణ రాష్ట్రం- ఉత్తరప్రదేశ్ పరిష్కారం - ఫ్లోనికమైడ్ 50% WG @ 8 గ్రాములను పంపు చొప్పున పిచికారి చేయాలి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
215
42
AgroStar Krishi Gyaan
Maharashtra
05 May 19, 04:00 PM
మంచి నాణ్యమైన బెండకాయల కోసం సరైన పోషక అవసరాలు
రైతు పేరు- శ్రీ. చేతన్ పటేల్ రాష్ట్రం - గుజరాత్ సూచన - పంపుకు మైక్రోన్యూట్రియంట్ 20 గ్రాముల చొప్పున పిచికారి చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
231
56
AgroStar Krishi Gyaan
Maharashtra
02 May 19, 06:00 AM
బెండకాయలో పండు తొలిచు పురుగుల నియంత్రణ
10 లీటర్ల నీటికి క్లోరంట్రానిలిప్రోల్ 18.5 SC @ 3 మి.లీ లేదా ఎమామాక్టిన్ బెంజోటేట్ 5 SG @ 5 గ్రాములను పిచికారి చేయండి.
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
157
26
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Mar 19, 06:00 AM
బెండకాయలో పసుపు సిర మొజాయిక్ వైరస్ ప్రసారం చేసే కీటకాన్ని తెలుసుకోండి
ఇది వైట్ ఫ్లై ద్వారా వ్యాపించిన వైరల్ వ్యాధి. వీటి నియంత్రణ కోసం సమయానుగుణంగా సిఫార్స్ చేయబడిన క్రిమినాశకాలను స్ప్రే చేయాలి.
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
152
30

473
89
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Mar 19, 06:00 AM
బెండకాయ మొక్కలోఎనివేషన్ లీఫ్ కర్ల్ వైరస్
బెండకాయ యొక్క ఎనివేషన్ లీఫ్ కర్ల్ వైరస్ వైట్ ఫ్లై ద్వారా వ్యాపిస్తుంది.దీని వలన దిగుబడి మరియు నాణ్యత పై ప్రభావం పడుతుంది.ఒకసారి మొక్క వైరస్ వ్యాధి సంక్రమణ జరిగిన వీటిని...
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
531
85
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Mar 19, 04:00 PM
బెండకాయలో వైట్ ఫ్లై యొక్క నష్టము
రైతు: - ధర్మేష్_x000D_ రాష్ట్రం: - గుజరాత్_x000D_ సూచన:- డియోఫింతియూరన్ 50% WP @ 25 గ్రాములను పంపు చొప్పున స్ప్రే చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
534
111
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Mar 19, 06:00 AM
ఈ విధంగా చేయండి, ఒకవేళ వేసవిలో బెండకాయ పూత పూసే కంటే ముందే రెమ్మలు పెరిగినట్లైతే
ఏ రకమైన క్రిమి సంహారిణిని స్ప్రే చేయడానికంటే ముందే కత్తి సహాయంతో మచ్చలు గల బుల్వా ర్మ్ రెమ్మలను తొలగించండి మరియు వాటిని పూర్తిగా తీసివేయండి
ఈరోజు చిట్కా  |  ఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
454
64
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Feb 19, 04:00 PM
మంచి నాణ్యమైన ఓక్రా కోసం తగిన పోషకాలు అవసరం.
రైతు పేరు - శ్రీ నిలేష్ కన్జరియా రాష్ట్రం: గుజరాత్ సూచన-19:19:19 @ 100 గ్రాములు స్ప్రే చేయండి అలాగే 20 గ్రాముల మైక్రోన్యురెంట్స్ పంపు చొప్పున స్ప్రే చేయండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
804
115