Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Maharashtra
20 May 19, 04:00 PM
థర్బూజ పైన ఆకు(లీఫ్) మైనర్ ముట్టడి.
రైతు పేరు - శ్రీ. సెంథిల్ కుమార్ రాష్ట్రం- తమిళనాడు పరిష్కారం- కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% @ 25 గ్రాములను పంపు చొప్పున పిచికారి చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
151
22
AgroStar Krishi Gyaan
Maharashtra
08 May 19, 04:00 PM
కస్తూరి పుచ్చకాయలో మంచి పెరుగుదల కోసం సిఫార్సు చేసిన ఎరువును ఇవ్వండి
రైతు పేరు – శ్రీ జీతు రాష్ట్రం – గుజరాత్ చిట్కాలు – ఒక్కో ఎకరానికి డ్రిప్ ద్వారా 13:0:45 @3 కిలోల చొప్పున తప్పకుండా ఇవ్వాలి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
191
23
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Apr 19, 04:00 PM
థర్భూజ లో ఆకు మైనర్ ముట్టడి_x000D_
రైతు పేరు- శ్రీ. లోకేష్ రాష్ట్రం - మహారాష్ట్ర పరిష్కారం - ఎకరాకు కార్టాప్ హైడ్రాక్లోరైడ్ @ 400మి.లీ లను పిచికారి చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
86
21
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Mar 19, 04:00 PM
ఫ్లీ బీటిల్ సంక్రమణ వలన ప్రభావితమైన థర్బూజా(మస్క్మెలాన్) ఉత్పత్తి
రైతు పేరు: శ్రీ. రాజ్పురా హనీఫ్ రాష్ట్రం: గుజరాత్ పరిష్కారం: పంపుకు డెల్టామెట్రిన్ 2.8 EC @ 15 గ్రాములను స్ప్రే చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
200
32
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Mar 19, 04:00 PM
మంచి థర్బూజ(మస్క్మోలాన్) వృద్ధికి సరైన నీటి మరియు పోషక నిర్వహణ
రైతు పేరు - శ్రీ. చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ సూచన - ఎకరాకి 13:0:45 @ 3 కిలోలను బిందు పద్దతి ద్వారా ఇవ్వండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
785
104