AgroStar Krishi Gyaan
Maharashtra
20 Aug 19, 04:00 PM
మిరప పంటపై రసం పీల్చు పురుగుల ముట్టడి
రైతు పేరు: శ్రీ. ఎం. డి. సలీం  రాష్ట్రం: తెలంగాణ  పరిష్కారం: స్పినోసాడ్ 45% @ 7 మి.లీ పంపు నీటికి కలిపి పిచికారీ చేయండి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
99
0
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Aug 19, 04:00 PM
ఆరోగ్యకరమైన మరియు ఆకర్షణీయమైన వరి పంట
రైతు పేరు: శ్రీ. కమల్దీప్  రాష్ట్రం: పంజాబ్  చిట్కా: ఎకరానికి 25 కిలోల యూరియా, 50 కిలోల 10:26:26, మరియు 8 కిలోల జింక్ కలిపి మట్టి ద్వారా ఇవ్వాలి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
194
0
వేరుశనగలో రసం పీల్చు పురుగుల ముట్టడి
రైతు పేరు: శ్రీ. పుండాలిక్ ఖంబత్  రాష్ట్రం: మహారాష్ట్ర  పరిష్కారం: క్లోరోపైరిఫోస్‌ను 50% + సైపర్‌మెత్రిన్ 5% @ 30 మి.లీ పంపు నీటికి కలిపి పిచికారీ చేయండి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
150
0
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Aug 19, 04:00 PM
ఆరోగ్యకరమైన ప్రత్తి పంట కొరకు సిఫార్సు చేయబడిన ఎరువుల మోతాదు
రైతు పేరు: శ్రీ. సంజయ్ కుమార్  రాష్ట్రం: రాజస్థాన్  చిట్కా: ఎకరానికి 25 కిలోల యూరియా, 50 కిలోల 10:26:26, మరియు 8 కిలోల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి మట్టి ద్వారా ఇవ్వండి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
361
7
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Aug 19, 04:00 PM
ఫంగస్ ఆశించడం వలన అల్లం పెరుగుదలపై ప్రభావం
రైతు పేరు: శ్రీ. సుభం జాదవ్  రాష్ట్రం: మహారాష్ట్ర  పరిష్కారం: మెటలాక్సిల్ 4% + మాంకోజెబ్ 64% @ 30 గ్రాములు మరియు కాసుగామైసిన్ 25 మి.లీ పంపు నీటికి కలిపి పిచికారి చేయండి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
180
5
ఆరోగ్యకరమైన మొక్కజొన్న పెరుగుదల
రైతు పేరు: శ్రీ. గుండప్ప రాష్ట్రం: కర్ణాటక సూచన: ఎకరానికి 50 కిలోల యూరియా మట్టి ద్వారా ఇవ్వండి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
423
0
అధిక బొప్పాయి దిగుబడి కోసం సిఫార్సు చేసిన ఎరువులను ఇవ్వండి
"రైతు పేరు: శ్రీ. మంజునాథ్ రాష్ట్రం: కర్ణాటక సూచన: ఎకరానికి 13: 0: 45 @ 5 కిలోలను డ్రిప్ ద్వారా ఇవ్వాలి"
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
290
1
రసం పీల్చు పురుగుల ముట్టడి కారణంగా బెండకాయ పంట పెరుగుదల పై ప్రభావం
రైతు పేరు: శ్రీ. సతీష్ రాష్ట్రం: మహారాష్ట్ర పరిష్కారం: క్లోర్‌పైరిఫోస్‌ను 50% + సైపర్‌మెత్రిన్ 5% EC @ 30 మి.లీ పంపు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
197
3
ఆరోగ్యకరమైన మరియు ఆకర్షణీయమైన వేరుశెనగ పొలం
రైతు పేరు: శ్రీ. లలిత్ రాష్ట్రం: గుజరాత్ సూచన: పంపు నీటికి 20 గ్రాముల మైక్రోన్యూట్రిఎంట్స్ ను కలిపి పిచికారీ చేయాలి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
487
4
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Aug 19, 04:00 PM
ఆరోగ్యకరమైన అరటి పెరుగుదలకు సిఫార్సు చేయబడిన ఎరువులు మరియు శిలీంద్రనాశకాలను ఇవ్వండి
రైతు పేరు: శ్రీ. సురేష్ బాబు రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్ పరిష్కారం: జైనబ్ 68% + హెక్సాకోనజోల్ 4% WP @ 30 గ్రాములు మరియు కాసుగామైసిన్ 3% @ 25 మి.లీ కలిపి పిచికారీ చేయాలి...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
164
0
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Aug 19, 04:00 PM
కలుపు లేని ఆరోగ్యకరమైన ప్రత్తి పంట సాగు
రైతు పేరు: శ్రీ. విజయ్ సింగ్ జాలా రాష్ట్రం: గుజరాత్ సూచన: ఎకరానికి 25 కిలోల యూరియా, 50 కిలోలు 10:26:26, 8 కిలోల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి మట్టి ద్వారా ఇవ్వండి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
564
20
టమాటాలు స్థిరంగా పెరగడానికి పోషకాల నిర్వహణ
రైతు పేరు: శ్రీ. సంతోష్ రాష్ట్రం: మహారాష్ట్ర సూచన: ఎకరానికి 13:40:13 @ 3 కిలోలను డ్రిప్ ద్వారా ఇవ్వాలి మరియు పంపు నీటికి 20 గ్రాముల మైక్రోన్యూట్రిఎంట్స్ ను కలిపి పిచికారీ...
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
385
10
రసం పీల్చు పురుగుల ముట్టడి వలన ప్రభావితమైన దోసకాయ పంట పెరుగుదల
"రైతు పేరు: శ్రీ. నీలేష్ రాష్ట్రం: మధ్యప్రదేశ్ పరిష్కారం: పంపు నీటికి ఫ్లోనికామైడ్ 50WG @ 8 గ్రాములు కలిపి పిచికారీ చేయండి"
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
152
3
అధిక టమోటా దిగుబడి కోసం సిఫార్సు చేయబడిన ఎరువుల మోతాదు
రైతు పేరు: శ్రీ. తిప్పెష్ రాష్ట్రం: కర్ణాటక చిట్కా: ఎకరానికి 13: 0: 45 @ 3 కిలోలు మరియు 4 రోజుల తరువాత కాల్షియం నైట్రేట్ డ్రిప్ ద్వారా ఇవ్వాలి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
466
6
మంచి నాణ్యమైన సపోటా పొందుటకు పోషక నిర్వహణ
రైతు పేరు: శ్రీ. కిషన్ ప్రభాత్ మకావన్ రాష్ట్రం: గుజరాత్ చిట్కా: మైక్రోన్యూట్రిఎంట్స్ 20 గ్రాములు పంపు నీటికి కలిపి పిచికారీ చేయాలి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
116
0
కాలీఫ్లవర్లో ఫంగస్ ఆశించడం
రైతు పేరు: శ్రీ. సరిఫ్ మొండల్ రాష్ట్రం: పశ్చిమ బెంగాల్ పరిష్కారం: మెటలాక్సిల్ 8%+మాంకోజెబ్ 64% WP @ 30 గ్రాములు పంపు నీటికి కలిపి పిచికారీ చేయండి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
165
2
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Aug 19, 04:00 PM
చెరకులో గరిష్ట దిగుబడి కోసం సిఫార్సు చేయబడిన ఎరువుల మోతాదు
రైతు పేరు: శ్రీ. రాహుల్ సూర్యవంశీ రాష్ట్రం: మహారాష్ట్ర చిట్కా: ఎకరానికి 50 కిలోల యూరియా, 50 కిలోల డిఎపి, 50 కిలోల పొటాష్, 10 కిలోల సల్ఫర్ 90% మట్టి ద్వారా ఇవ్వాలి.
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
280
3
గరిష్ట దిగుబడి కోసం సజ్జ పంటలో సరైన పోషక నిర్వహణ
రైతు పేరు: శ్రీ. ఖేమాజిభాయ్ పటేల్ రాష్ట్రం: గుజరాత్ చిట్కా: ఎకరానికి 50 కిలోల యూరియా మట్టి ద్వారా ఇవ్వాలి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
266
8
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Aug 19, 04:00 PM
ప్రత్తిలో రసం పీల్చు పురుగుల ముట్టడి
రైతు పేరు: శ్రీ. అనిల్ షిండే రాష్ట్రం: మహారాష్ట్ర పరిష్కారం: థియోమెథాక్సామ్ 10 గ్రాములు పంపు నీటికి కలిపి పిచికారీ చేయండి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
533
65
మొక్కజొన్నలో కత్తెర పురుగు యొక్క ముట్టడి
రైతు పేరు: శ్రీ. సిద్దలింగేశ్ రాష్ట్రం: కర్ణాటక పరిష్కారం: ఎకరానికి క్లోరాంట్రానిలిప్రోల్ 18.5% sc @ 75 మి.లీ పిచికారీ చేయండి
ఈ రోజు ఫోటో  |  అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
289
0
మరింత చూడండి