Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
27 Jun 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
బెండను తొలిచే పురుగును నియంత్రించేందుకు ఏ పురుగుమందును స్ప్రే చేయాలి?
డెల్టామెథిరిన్‌ 1%, ట్రయాజోఫాస్‌ 35% కలిపి @ 10 మిల్లీలీటర్లు లేదా పైరీఫ్రోక్సిఫిన్‌ 5% ఫెన్‌ఫ్రోపెథిరిన్‌ 15ఇసితో కలిపి 10మిల్లీలీటర్లు లేదా సయాంత్రానిపోల్‌ 10ఒడి @ 10మిల్లీలీటర్లు, 10 లీటర్ల నీటికి కలిపి స్ప్రే చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
93
10