AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
13 Aug 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వంకాయ మొక్కను ఆశించే కాయ తొలుచు పురుగు నివారణ కొరకు మీరు ఏ పురుగుమందును పిచికారీ చేయబోతున్నారు?
క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సీ @ 4 మి.లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 డబ్ల్యుజి @ 4 గ్రా లేదా థియోడికార్బ్ 75 డబ్ల్యుపి @ 10 గ్రా లేదా బిటాసైఫ్లుత్రిన్ 8.49% + ఇమిడాక్లోప్రిడ్ 19.81% ఓడి @ 4 మి.లీ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయండి.
థియాక్లోప్రిడ్ 21.7 ఎస్సీ @ 10 మి.లీ లేదా లాంబ్డా సైహలోత్రిన్ 5 ఇసి @ 5 మి.లీ లేదా పైరిప్రోక్సిఫెన్ 5% + ఫెన్‌ప్రోపాథ్రిన్ 15% ఇసి @ 10 మి.లీ ను 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయండి.
15
0