AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
28 Feb 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వంగ పంటను ఆశించె కాయ మరియు కాండం తొలుచు పురుగు నిర్వహణ
వంకాయ పంటలో కాయతొలుచు పురుగు నివారణకు కీటకనాశిని మందులతో పాటుగా ఎకరానికి 4-6 లింగాకర్షణ బుట్టలను అమరచాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
13
0