Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
03 Oct 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
ప్రత్తి పంటలో దోమ వల్ల కలిగే నష్టాన్ని చూడండి మరియు వీటి నివారణకు దీనిని పిచికారీ చేయండి
పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండూ వికర్ణంగా నడుస్తూ ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. ఫలితంగా, ఆకులు కప్పు ఆకారంలోకి మారుతాయి. వర్షాకాలం తరువాత వీటి జనాభా పెరుగుతుంది. అఫిడోపైరోపెన్ 50 డిసి @ 10 మి.లీ లేదా ఫ్లోనికామైడ్ 50 డబ్ల్యుజి @ 6-8 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
27
0