Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
23 Sep 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
సిట్రస్ సిల్లా పురుగు ఈ వ్యాధిని వ్యాపింపజేస్తుంది
పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండు మొక్క నుండి రసాన్ని పీలుస్తాయి. ఇది "సిట్రస్ డిక్లైన్" అనే వైరల్ వ్యాధిని కూడా వ్యాపిస్తుంది. వీటి నియంత్రణ కోసం, థియామెథోక్సామ్ 25 డబ్ల్యుజి @ 3 గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ @ 5 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
7
0