AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
12 Aug 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వేరుశనగలో మొవ్వు కుళ్ళు వైరస్ తెగులు (పి.బి.ఎన్.డి) నిర్వహణ
వర్షాకాలం ఆలస్యం అవ్వడం వల్ల పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల తామర పురుగుల యొక్క సంఖ్య పెరుగుతుంది. లాంబ్డా సిహెలోథ్రిన్ 5 ఇసి @ 5 మి.లీ లేదా క్వినాల్ఫోస్ 25 ఇసి @ 20 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
థియాక్లోప్రిడ్ 21.7 ఎస్సీ @ 10 మి.లీ లేదా లాంబ్డా సైహలోత్రిన్ 5 ఇసి @ 5 మి.లీ లేదా పైరిప్రోక్సిఫెన్ 5% + ఫెన్‌ప్రోపాథ్రిన్ 15% ఇసి @ 10 మి.లీ ను 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయండి.
0
0