AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
26 May 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
చెరకులో ముందస్తుగా ఏర్పడే రెమ్మలు మరియు కాండం తొలిచే పురుగుల నిర్వహణ
ముందస్తుగా ఏర్పడే రెమ్మలు మరియు కాండం తొలిచే పురుగుల ముట్టడి కారణంగా సంబంధిత ఆకులు ఎండిపోవడం జరుగుతుంది కావున వీటిని నియంత్రించడానికి ఎకరాకు కార్బోఫురాన్ 3% CG 13 కీ.గ్రాములను లేదా ఎకరాకు క్లోరంట్రానిలిప్రోల్ 18.5% SC 150 మి.లీ.లను 400 లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా పిచికారి చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
151
24