Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Nov 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
ప్రత్తి పంటలో లీఫ్ హాప్పర్లు (దోమ)
స్వల్ప అలజడితో, పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండు వికర్ణంగా నడుస్తాయి. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండు మొక్క నుండి రసాన్ని పీలుస్తాయి. తత్ఫలితంగా, ఆకుల కొసలు పసుపు రంగులోకి మారుతాయి మరియు చివరగా ఆకులు ముడుచుకుపోతాయి. ముట్టడి అధికంగా ఉంటే సల్ఫోక్సాఫ్లోర్ 21.8 ఎస్సీ @ 10 మి.లీ లేదా క్లోథియానిడిన్ 3 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్క మీద పిచికారీ చేయండి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
171
38