AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
19 Jul 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
మిరప పంటలో తామరపురుగుల యొక్క ప్రభావవంతమైన నియంత్రణ
స్పినెటోరామ్ 11.7 ఎస్సీ @ 10 మి.లీ లేదా ఫిప్రోనిల్ 5 ఎస్సీ @ 20 మి.లీ లేదా సైంట్రానిలిప్రోల్ 10 ఓడీ @ 3 మి.లీ లేదా థియామెథోక్సామ్ 12.6% + లాంబ్డా సైహలోత్రిన్ 9.5% జెడ్‌సి @ 3 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
థియాక్లోప్రిడ్ 21.7 ఎస్సీ @ 10 మి.లీ లేదా లాంబ్డా సైహలోత్రిన్ 5 ఇసి @ 5 మి.లీ లేదా పైరిప్రోక్సిఫెన్ 5% + ఫెన్‌ప్రోపాథ్రిన్ 15% ఇసి @ 10 మి.లీ ను 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయండి.
13
0