Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
21 Sep 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
సోయాబీన్ రింగ్ కట్టర్ / గిర్డిల్ బీటిల్ / కాండం తొలుచు పురుగు నియంత్రణ
పురుగు కాండంను ఉంగరాకారంలో కత్తిరించి , కాండంలోకి ప్రవేశించి అంతర్గత భాగాన్ని తినివేస్తుంది. ఫలితంగా మొక్కలు ఎండిపోతాయి. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు, ముట్టడి ఎక్కువగా ఉంటుంది. అధిక ముట్టడి ఉన్నట్లయితే 10 లీటర్ల నీటికి క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సీ @ 3 మి.లీ కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
9
0