AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
08 Aug 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వేరుశనగలో పాము పొడ పురుగు నియంత్రణ
డెల్టామెథ్రిన్ 2.8 ఇసి @ 10 మి.లీ లేదా లాంబ్డా సైహలోత్రిన్ 5 ఇసి @ 5 మి.లీ లేదా మిథైల్-ఓ-డిమెటోన్ 25 ఇసి @ 10 మి.లీ లేదా క్వినాల్ఫోస్ 25 ఇసి 20 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయండి.
థియాక్లోప్రిడ్ 21.7 ఎస్సీ @ 10 మి.లీ లేదా లాంబ్డా సైహలోత్రిన్ 5 ఇసి @ 5 మి.లీ లేదా పైరిప్రోక్సిఫెన్ 5% + ఫెన్‌ప్రోపాథ్రిన్ 15% ఇసి @ 10 మి.లీ ను 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయండి.
3
0