Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
15 Aug 19, 06:00 AM
ఈరోజు చిట్కాఆగ్రోస్టార్ అగ్రీ-డాక్టర్
వేరుశనగలో గొంగళి పురుగుల నియంత్రణ
వేప-ఆధారిత సూత్రీకరణ @ 10 మి.లీ (1 ఇసి) నుండి 40 మి.లీ (0.15 ఇసి) లేదా బౌవేరియా బాస్సియానా, ఫంగల్ ఆధారిత పొడి 40 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి మరియు ముట్టడి పెరుగుతున్నట్టు గమిస్తే, మెథొమైల్ 50 డబ్ల్యుపి @ 12.5 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
థియాక్లోప్రిడ్ 21.7 ఎస్సీ @ 10 మి.లీ లేదా లాంబ్డా సైహలోత్రిన్ 5 ఇసి @ 5 మి.లీ లేదా పైరిప్రోక్సిఫెన్ 5% + ఫెన్‌ప్రోపాథ్రిన్ 15% ఇసి @ 10 మి.లీ ను 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయండి.
4
0