Looking for our company website?  
V Ganesh
Chityal, Telangana
20 Oct 19, 03:08 PM

0
0
1
1
கருத்துகள் (1)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
20 Oct 19, 03:51 PM

నమస్కారం గణేష్ గారు, మీ ద్వారా పోస్ట్ చేయబడిన డేల్మ అను మందు బూడిద తెగులు, కాయ కుళ్ళు తెగులు, ఆకు మచ్చ తెగులు నివారణకు ఉపయోగపడుతుంది. ఆటోనిక్ అను మందు మొక్కలు పెరుగుదలకు, పూత రావడానికి మరియు కాయ రావడానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు.

0
0