Looking for our company website?  
Rajender Chirra
Kakkiralapally, Telangana
12 Sep 19, 10:09 AM

3
0
5
0
கருத்துகள் (4)
Rajender Chirra
Kakkiralapally, Telangana
13 Sep 19, 12:18 PM

ఫ్లోనికామిడ్ లేకపోతే ఏ మందు పిచికారీ చెయ్యాలి

ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
13 Sep 19, 04:31 AM

నమస్కారం రాజేందర్ గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన ప్రత్తి పంటలో రసం పీల్చు పురుగులు ఆశించినవి. దీని నివారణకు గాను ఫ్లోనికామిడ్ 50% డబుల్ల్యు జి 8 గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. ఈ ద్రావణాన్ని పిచికారి చేసిన 4 రోజుల తర్వాత 19:19:19 అను ఎరువును 75 గ్రాములు మరియు మెగ్నీషియం సల్ఫేట్ 50 గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. ఈ పంటకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు. అగ్రి డా.మునిందర్.

Suresh
Telangana
12 Sep 19, 03:42 PM

Paccha dhoma and nalla dhoma and boran prablom ok hot shot mandhu 1ltr 3icaranike vadali 19 19 19 mandhu packet vadandi 13,0,45 guda ralakunda maruyu guda okka packet 1acaranike radanike ok

Rajender Chirra
Kakkiralapally, Telangana
12 Sep 19, 10:10 AM

Puta raluthundi