Looking for our company website?  
M
Mohan
Telangana
16 Sep 19, 01:34 PM

7 rojula tharuvatha photo thisi pampas manaru kani mudatha poledu

0
0
3
0
टिप्पण्या (2)
M
Mohan
Telangana
17 Sep 19, 06:21 PM

Kottanu rejent

ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
17 Sep 19, 10:27 AM

నమస్కారం మోహన్ గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన పంటలో ఇంతక ముందు మేము తెలుపబడినటువంటి ముడతకు ఇమిడాక్లోప్రిడ్ మందులను పిచికారి చేసారా? దయచేసి తెలుపగలరు. లేదా ముడుతకు మీరు ఏ మందును పిచికారి చేసారో తెలుపగలరు. మేము మీకు విలువైన సమాధానము తెలుపుటకు కృషి చేస్తున్నాము. ధన్యవాదాలు. అగ్రి డా.మునిందర్.