Looking for our company website?  
Seetharamaraju
Pasara, Telangana
16 Sep 19, 12:27 PM

1
0
1
0
टिप्पण्या (1)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
17 Sep 19, 10:06 AM

నమస్కారం సీతారామరాజు గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన ప్రత్తి పంట ఆరోగ్యవంతంగా ఉన్నది. మీ పంటలో ఏదైన సమస్యను గమనించిన యెడల దయచేసి తిరిగి తెలుపగలరు. మేము మీకు విలువైన సమాధానము తెలుపుటకు కృషి చేస్తున్నాము. ధన్యవాదాలు. అగ్రి డా.మునిందర్.