Looking for our company website?  
N
Naga
Telangana
16 Sep 19, 03:30 PM

0
0
1
0
ಕಾಮೆಂಟುಗಳು (1)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
17 Sep 19, 10:36 AM

నమస్కారం నాగ గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన మిర్చి పంటలో రసం పీల్చు పురుగులు ఆశించినవి. దీని నివారణకు గాను ఇమిడాక్లొప్రిడ్ 70% డబుల్ల్యు జి 7 గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. ఈ ద్రావణాన్ని పిచికారి చేసిన 4 రోజుల తర్వాత 19:19:19 అను ఎరువును ఎకరానికి 5 కిలోలు మరియు చిలేటెడ్ మైక్రోన్యూట్రిఎంట్ ఎకరానికి 500 గ్రాముల చొప్పున మొక్కలకు డ్రిప్ ద్వారా ఇవ్వండి. ఈ పంటకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదములు. అగ్రి డా.మునిందర్.