Looking for our company website?  
A
A.saibabu
Telangana
16 Sep 19, 01:30 PM

0
0
3
0
ಕಾಮೆಂಟುಗಳು (2)
A
A.saibabu
Telangana
17 Sep 19, 12:35 PM

Coton

ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
17 Sep 19, 10:24 AM

నమస్కారం సాయిబాబు గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన మందు పేనుబంక, తామరపురుగు, తెల్లదోమ మరియు కాయ తొలుచు పురుగు నివారణకు పనిచేస్తుంది. మీరు ఈ మందును ఏ పంటలో వాడాలనుకుంటున్నారో తెలుపగలరు. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు. అగ్రి డా.మునిందర్.