Looking for our company website?  
వి.నాగార్జున రెడ్డి
Tirupati, Andhra Pradesh
12 Sep 19, 01:57 PM

ఈ తెగులు పేరు మరియు నివారణ తెలిపండి

3
0
1
0
टिप्पणियां (1)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
12 Sep 19, 07:25 PM

నమస్కారం రెడ్డి గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన నిమ్మ పంటలో గజ్జి అను తెగులు ఆశించినది. దీని నివారణకు గాను కోనిక 50% డబుల్ల్యు పి (కాసుగామైసిన్ 5% + కాపర్ ఆక్సీ క్లోరైడ్ 45% డ బుల్ల్యు పి) ని 30 గ్రాములు 15 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. ఈ ద్రావణాన్ని పిచికారి చేసిన 4 రోజుల  తర్వాత చిలేటెడ్ క్యాల్షియం 1 గ్రాము మరియు బోరాన్ 1 గ్రాము 1 లీటరు నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయండి. ఈ పంటకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు ఆగ్రోస్టార్ ను సంప్రదించగలరు. ధన్యవాదాలు. అగ్రి డా.మునిందర్.