Looking for our company website?  
Ramesh
Ramachandrapur, Telangana
23 Aug 19, 12:42 AM

0
0
2
0
Comments (2)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
23 Aug 19, 09:53 AM

నమస్కారం రమేష్ గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన ప్రత్తి పంటలో పీల్చు పురుగులు ఆశించినవి. దీని నివారణకు గాను లాన్సర్ గోల్డ్ (అసిఫేట్ 50%+ ఇమిడాక్లొప్రిడ్ 5 %)ను 35 గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయండి. ఈ ద్రావణాన్ని పిచికారి చేసిన 15 రోజుల తర్వాత ఆసిటామాప్రిడ్ 20% ఎస్ పి 8 గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. మీరు ఇలాగే మీ పంటలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు. అగ్రి డా.మునిందర్.

Ramesh
Ramachandrapur, Telangana
23 Aug 19, 12:42 AM

OK naa