Looking for our company website?  
G
Gopikrishna
Sudda Palli, Andhra Pradesh
22 Aug 19, 09:12 PM

ivi mirapa lo vadavachha? ఎంత మోతదు వాడాలి చెప్పండి

0
0
1
0
Comments (1)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
23 Aug 19, 09:46 AM

నమస్కారం గోపికృష్ణ గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన మందు కాయ తొలిచే పురుగు నివారణకు, ఆకు తినే పురుగు, మరియు తెల్లదోమ నివారణకు పని చేస్తుంది. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు. అగ్రి డా.మునిందర్.