Looking for our company website?  
Raviteja
Anantapur, Andhra Pradesh
22 Aug 19, 08:53 PM

sir 14.35.14 d.a.p vetiki teda vetilo tamata ki edi baguntundi

0
0
2
0
Comments (2)
Raviteja
Anantapur, Andhra Pradesh
23 Aug 19, 12:06 PM

Thank you sir

ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
23 Aug 19, 09:41 AM

నమస్కారం రవితేజ గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన 14:35:14 అను ఎరువు మరియు డి.ఏ.పి రెండు ఎరువులు సమానంగా ఉంటాయి. కానీ 14:35:14 అను ఎరువు పోటాష్ అనే ఎరువు ఎక్కువగా కలిగి ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు. అగ్రి డా.మునిందర్.