Looking for our company website?  
C
Chandr Sekhar Reddy
Vellatur, Andhra Pradesh
22 Aug 19, 08:44 PM

2
0
3
1
Comments (2)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
23 Aug 19, 09:35 AM

నమస్కారం రెడ్డి గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన చామంతి పంటలో రసం పీల్చు పురుగులు ఆశించినవి. దీని నివారణకు గాను అష్టమాప్రిడ్ 20%ఎస్ పి 8 గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. ఈ పంటకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదములు. అగ్రి డా.మునిందర్.

C
Chandr Sekhar Reddy
Vellatur, Andhra Pradesh
22 Aug 19, 08:45 PM

Chamthi