Looking for our company website?  
G
Gopikrishna
Sudda Palli, Andhra Pradesh
22 Aug 19, 06:52 PM

mirapa vesi 30 days mandu veyali ee brand and peru cheppandi

0
0
1
0
Comments (1)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
22 Aug 19, 06:54 PM

నమస్కారం కృష్ణ గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ మిర్చి పంటను ఆశించిన పురుగు నివారణకు గాను ఇమమేకటిన్ బెంజోయేట్ 5% ఎస్ జి 8 గ్రాములు 15 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. ఈ ద్రావణాన్ని పిచికారి చేసిన 4 రోజుల తర్వాత మొక్కలు పెరగడానికి గాను 19:19:19 అను ఎరువును ఎకరానికి 3 కిలోలు మరియు చిలేటెడ్ మైక్రోన్యూట్రిఎంట్ 500 గ్రాములు ఎకరానికి చొప్పున మొక్కలకు డ్రిప్ ద్వారా ఇవ్వండి. ఈ పంటకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదములు. అగ్రి డా.మునిందర్.