Looking for our company website?  
Srikanthreddy
Telangana
16 Sep 19, 03:28 PM

0
0
1
0
মন্তব্য (1)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
17 Sep 19, 11:54 AM

నమస్కారం రెడ్డి గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన పంటలో పురుగు మరియు ఫంగస్ ఆశించినది. దీని నివారణకు గాను ఇమమేకటిన్ బెంజోయేట్ 5% ఎస్ జి 10 గ్రాములు 15 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. ఈ ద్రావణాన్ని పిచికారి చేసిన 4 రోజుల తర్వాత అవతార్(జైనబ్ 68% + హెక్సకోనజోల్ 4% డబుల్ల్యు పి) 30 గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయాలి. ఈ పంటకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదాలు. అగ్రి డా.మునిందర్.

0
0