Looking for our company website?  
C
Chandra
Ganjihalli, Andhra Pradesh
12 Sep 19, 03:06 PM

chetlu endhuku chachi photo

2
1
4
1
মন্তব্য (4)
ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
13 Sep 19, 06:18 AM

నమస్కారం చంద్ర గారు, ఆగ్రోస్టార్ ను సంప్రదించిననుకు ధన్యవాదాలు. మీ ద్వారా పోస్ట్ చేయబడిన ప్రత్తి పంటలో ఎండు తెగులు ఆశించినది. దీని నివారణకు గాను హంల (క్లోరోపైరీఫోస్ 50% + సైపర్మేత్రిన్ 5%) 30 మి.లీ మరియు సాఫ్ (కార్బం డజిమ్ 12%+ మాంకోజెబ్ 63% డబుల్యు పి) 40  గ్రాములు 15 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పిచికారి చేయాలి. మీ పంటకు సరైన సమయములో నీటిని అందించండి. ఈ పంటకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకొనుటకు మీ సమస్యలను ఆగ్రోస్టార్ అప్లికేషన్ ద్వారా పోస్ట్ చేయగలరు. ధన్యవాదములు. అగ్రి డా.మునిందర్.

Suresh
Telangana
12 Sep 19, 03:20 PM

Adhi Okka tegulu utub lo search 🔎 cheyyandy niku samadanam telusthundhi

C
Chandra
Ganjihalli, Andhra Pradesh
12 Sep 19, 03:08 PM

Chachu Chachi pothunna

C
Chandra
Ganjihalli, Andhra Pradesh
12 Sep 19, 03:07 PM

Chekkalu endhuku chachi pothunna