Looking for our company website?  
Pola Sudhakar
Andhra Pradesh
07 Sep 19, 01:44 PM

7
1
5
0
মন্তব্য (4)
K. Venkateswara Rao
Andhra Pradesh
10 Sep 19, 04:35 PM

విత్తనం రకం ఏంటి. మేము vnr 577 రకం పెట్టాం. ముడత చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే మొక్కలు కూడా చనిపోతున్నాయి.

ఆగ్రోస్టార్ అగ్రిడాక్టర్
Telangana
09 Sep 19, 03:19 PM

నమస్కారం సుధాకర్ గారు, అగ్రోస్టార్ కుటుంబానికి స్వాగతం. మీరు పోస్ట్ చేసిన మిర్చి పంట పెరుగుదల చాలా బాగుంది. ఈ పంటలో ఏదయినా సమస్య ఉంటే, దయచేసి మాకు చెప్పండి, తద్వారా ఆ సమస్య ప్రకారం మేము మీకు తగిన పద్ధతిని తెలియజేస్తాము. ధన్యవాదాలు అగ్రి డాక్టర్ నాయక్.

K
Krishna Mohan
Telangana
09 Sep 19, 07:59 AM

A mandhi lu vadenaru

K
K.Nagi Reddy
Kothapalem, Andhra Pradesh
07 Sep 19, 07:08 PM

Ethanala rakam peru